Roman Script
tagadu tagadaTamcu @ tagu vAru ceppina
vinani vADu ceDunu @ konaku nijamu
munulu ceppu dharma @ mula mIra nimterA
viSvadAbhirAma vinura vEma.
telugu scriptgist in Roman script
తగదు తగటదంచు @ తగు వారు చెప్పిన
వినని వాడు చెడును @ కొనకు నిజము
మునులు చెప్పు ధర్మ @ ముల మీర నింతెరా
విశ్వదాభిరామ @ వినుర వేమ.
A person who overlooks the advice rendered by befitting persons, will become a dud finally. The same principle will apply to violations of axiomatic advices of ethics, given by sages.
gist in telugu script
వద్దు వద్దని అర్హులైన వారు చెప్పినపుడు విననివాడు చివరికి చెడిపోతాడు. ఇది నిజం. మునులు చెప్పే ధర్మాలను మీరినప్పుడు కూడా ఇలానే అవుతుంది.
Example in Roman Script
The best example we can get for this type of behavior is, the behavior of suyOdhana in the Epic mahAbhArata.
Grand Shire bhIshma advised him to go for peace. Teacher drONa advised him. Sages nArada and kaNva advised him. He did not heed to anybody. Finally, he had his thighs broken in a club-fight with bhIma.
Example in telugu script ఉదాహరణ, తెలుగు లిపిలో. మహాభారతంలో సుయోధనుడి ప్రవర్తన . భీష్మ పితామహుడు శాంతి చేసుకోమని చెప్పాడు. ఆచార్యుడు ద్రోణుడు చెప్పాడు. మునులు కణ్వుడు, నారదుడు చెప్పారు. దుర్యోధనుడు ఎవరి మాటా వినలేదు. చివరికి భీముడితో గదా యుధ్ధంలో తొడలు విరిగాయి.